కాకూలు - ఆకుండి సాయిరాం

దో 'పిడివాదం'
ప్రాంతాలకు అతీతంగా దోపిడీ..
భేద భావం లేకుండా లంచాలకు రెడీ!
అడిగే వాళ్ళపై అడ్డగోలుగా దాడి..
ఏతా వాతా అక్రమాలకు అడ్డే లేదండి!!

 


తిలకాష్ట...
అభివృద్ధికే అంకితం అంటారు..
సంక్షేమాలకు పెద్దపీట అంటారు!
మభ్యపెట్టే అధికారంలోకొస్తారు..
మెలిక పెట్టి తిలోదకాలిస్తారు!!

 

 



హైదుర (ద) బాద్
అంతర్జాతీయ నగరమని పేరు..
అధ్వాన్న స్థితికి తెచ్చేరు!
అంతటా మురికీ గతుకుల తీరు...
పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు!!

 

మరిన్ని వ్యాసాలు

ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - golmaal
వ్యాసావధానం - గోల్ మాల్!
- రవిశంకర్ అవధానం