అందరికీ ఆయుర్వేదం - కోపాన్ని తగ్గించుకోండి - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంటారు చాలామంది. గొప్పలకి చెప్పినా, తప్పనిపించినా అది నిజమే. కోపం ఎలాంటి వారి చేతనైనా ఏ మాటైనా మాట్లాడిస్తుంది. ఏ పనైనా చేయిస్తుంది. ఒక్కోసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. అనర్ధాలకు దారి తీసే కోపాన్ని తగ్గించుకోలేమా? తప్పకుండా తగ్గించగలం. మాటల ద్వారానా, మందుల ద్వారానా? అదెలాగో తెలుసుకోండి.  
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు వివరిస్తున్న ప్రత్యేక వాసం ఈవారం మీకోసం.....

మరిన్ని వ్యాసాలు

Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్
ఉధ్ధం సింగ్ .2.
ఉధ్ధం సింగ్ .2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఉధ్ధం సింగ్ .1.
ఉధ్ధం సింగ్ .1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు