బాధ - బన్ను

Pain

మీ అబ్బాయి/ అమ్మాయి పరీక్ష సరిగ్గా రాయలేదనుకోండి... మీరు తిడతారు. వాళ్ళు కొంచెం బాధపడి తర్వాత మర్చిపోతారు. తిట్టకుండా మీరుకూడా వాళ్ళతో "ఏంటమ్మా ఇలా చేశావ్" అని బాధపడి చూడండి... ఫలితం మీరే గమనిస్తారు. వాళ్ళ తప్పు తెలుసుకుని, సిగ్గుపడి మరోసారి అది 'రిపీట్' కాకుండా చూసుకుంటారు. కాబట్టి తల్లి తండ్రులారా... ఒక్కసారి మీరలా ప్రయత్నించి చూడండి - ఫలితం మీరే చూస్తారు. వాళ్ళెంతో ఎత్తు కెదగడానికి శ్రీకారం చుట్టినవాళ్ళవుతారు. మామూలుగా బాధకు మందుంటుంది... కానీ, ఒక్కోసారి బాధే మందుగా పనిచేస్తుంది!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం