అందరికీ ఆయుర్వేదం - నోటి దుర్వాసన - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

ఎవరి ముందైనా నోరు విప్పి ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది...ఎదుటివారికి మొహం మీద ఈ సంగతి చెప్పాలంటే అంతకన్నా ఇబ్బంది.....చాలా మందిని వేధించే సమస్య నోటి దుర్వాసన.....దీనిక్కారణం బ్రష్ సరిగ్గా చేసుకోకపోవడమేనా, లేక మరేమైనా అనారోగ్యాలకు సూచనా?...ఈ విషయం పై ఎన్నో సంగతులను ఈ వారం మనకు వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం