కేశ సౌందర్యం - Dr. Murali Manohar Chirumamilla, M.D.

 నిగనిగలాడే నల్లటి ఒత్తైన జుట్టు ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అయితే చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పెలుసుగా మారడం ఇలా అనేక సమస్యలు కేశ సౌందర్యానికి అడ్డంకిగా మారుతుంటాయి. వీటన్నింటి కోసం చాలామంది అనేక రకాల షాపూలు, తైలాలూ వాడుతుంటారు. వాటి వల్ల పరిష్కారం లభించకపోగా ఒక్కొక్కసారి సమస్య మరింత జటిలమవుతుంది.  అందమైన శిరోజాల కోసం ఎలాంటి షాంపూలూ, తైలాలూ వాడాలి? ఏ పద్ధతులు అనుసరించాలో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు...

మరిన్ని వ్యాసాలు

సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cripto currancy
క్రిప్టోకరెన్సీ
- సి.హెచ్.ప్రతాప్
అక్షౌహిణి అంటే ???.
అక్షౌహిణి అంటే ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు