బంగారం విలువ - మోహన్ రావు

gold value by mohan rao

గత కొద్ది రోజులుగా "బంగారం" విలువ తగ్గటం మదుపరులను, గృహిణులను కంగారు పెడుతోంది . గత సంవత్సరం బంగారం విలువ తగ్గగానే కొనటం, వెంటనే అది పెరగటం జరుగుతూ వచ్చింది. దానికి విరుద్ధంగా ఈనెల బంగారం విలువ ఇంకా ఇంకా కిందకు వెళ్తుంది. "ఇప్పుడు కొనొచ్చా?" అనే ప్రశ్నకి "వద్దు " అనే చెప్పాలి!

దానికి కారణాలు:
1) "సైప్రస్ " అనే దేశం ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడడానికి ఆ దేశం లోని "బంగారాన్ని" అమ్మేస్తోంది.
2) బంగారం తాకట్టు పెట్టుకున్న బడా కంపెనీలు ఇంకా ధర తగ్గుతుందన్న భయంతో అమ్మేస్తున్నాయని వినికిడి

ఇదంతా సద్దుమణిగేసరికి తులం రూ. 31,000 వుండే బంగారం రూ . 22,000 వచ్చే అవకాశాలు వున్నాయని ప్రముఖుల అంచనా! ఐతే, బంగారం ఎప్పటికీ బంగారమే !

25వేల లోపు అమ్మటం తప్పు! గిరాకీ వస్తే బంగారం ధర మనం కోనేలోపే మళ్ళీ 30,000 అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి.

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- Madhunapantula chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అగస్త్యుడు .
అగస్త్యుడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు