ఆరాధ్య దైవం - లక్ష్మి మాధవ్

mother is god

ఆపేక్షా అలరింపుల
ఆలయం అమ్మ

ఆలనా ఆప్యాయతల
అనురూపం అమ్మ

ఆదర్శానుబంధాల
అంబరం అమ్మ

ఆనందాభివృద్ధుల
అభిమతం అమ్మ

అనుదిన అనునయాలకి
అంకితం అమ్మ

అభ్యుదయ ఆశీస్సులకి
ఆభరణం అమ్మ

ఆకృతి ఆత్మలకి
అంకురం అమ్మ

ఆదరాభిమానాలిచ్చు
ఆరాధ్యం అమ్మ

అక్షయ ఆత్మీయతకు
ఆముద్రితం అమ్మ

అందుకే నీకు నా
అభివందనం అమ్మ

 

మరిన్ని వ్యాసాలు

Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
యోగి వేమన.
యోగి వేమన.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కోడి రామ్మూర్తీ.
కోడి రామ్మూర్తీ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు