కాకూలు - ఆకుండి సాయిరాం

శతమానం భవతి..

సంతోషాన్నిచ్చేదేశతకం..

గెలుపొందినవారికిపతకం!

విజయాలబాటలోసతతం..

పదుగురిమెప్పుదలసహజం!!

 

 


నీరా’జనాలు’

వందకొట్టినొళ్ళకిఇవేవందనాలు..

అభినందనమందారచందనాలు!

సాహితీసౌరభాలకుందనాలు..

ఆత్మీయానురాగాలబంధనాలు!!

 

!


గెలుపు కొరకు

నూరుదాటిముందుముందుకు..

చాలనుకునిపరుగునువిడువకు!

సాధనలోఅడ్డేదున్నావెరవకు..

శిఖరాగ్రంచేరడమేలక్ష్యంతుదకు!!

 

 

   
   

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు