కాకూలు - సాయిరాం ఆకుండి

ఉగ్రవాదం అన్-లిమిటెడ్ కంపనీ 

ఉపద్రవంగా పరిణమించిన మతోన్మాదం... 
ఉపాధిగా మారిందిప్పుడు ఉగ్రవాదం!

మానవత్వాన్ని మట్టుపెడుతున్న పైశాచికత్వం...  
అమాయక జనులపై రాక్షస కరాళనృత్యం  

ఫేసు బుక్కయిపోవడం

మూడు కామెంట్లూ, ఆరు లైకులూ...
ముచ్చట గొలిపే ఫేసుబుక్కు పోస్టులు!

జర జాగర్త... కొన్ని పోస్టులతో చిక్కులు...
యధాలాపంగా లైకు పెడితే తలనొప్పులు!!


డెమొక్రేజీ

నోట్లున్నోడికే ఎలక్షన్లో సీటు...
పాటు పడేవోడికి దొరకదు చోటు!

ఎ పార్టీ యవ్వారం చూసినా దొందూ దొందే...
నోటుకి ఓటేసే ప్రజాస్వామ్యం తీరింతే!!  

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు