టమాటో రైస్ - .

కావలిసిన పదార్ధాలు:  టమాటాలు, ఉడికిన బియ్యం ( అన్నం ముందుగానే వడేసుకోవాలి), పోపుదినుసులు,ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ రసం


తయారుచేసే విధానం; ముందుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తరువాత టమాటాలు, పసుపు, కారం, ఉప్పు వేసి పది నిముషాలు మూతపెట్టాలి. తరువాత  ఈ మిశ్రమమంతా మగ్గాక తయారుచేసి వుంచిన అన్నాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మకాయరసం, కొత్తిమీర వేయాలి. అంతే 

వేడి వేడి టమాటో రైస్ రెడీ..                      

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు