సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకుని భ్రష్టు పట్టించారు. మన వారసత్వ సంపద దోచుకెళ్లారు. నిజంగా వాళ్లు ద్రోహులు.

2. బ్రిటీష్ వాళ్లు మనల్ని 200 ఏళ్లు పాలించకపోయుంటే మన దేశంలో ఎవ్వడికీ ఇంగ్లీషు వచ్చేది కాదు. వాళ్లు నేర్పిన ఇంగ్లీషే మన దేశాన్ని నిలబెడుతోంది. వాళ్ల ఆక్క్రమణ వల్లే  మనకి ఐకమత్యం అలవడింది. నిజంగా తెల్లదొరలు మనల్ని ఋణపడేలా చేసారు.

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

 

..

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు