సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. N.T.R బయోపిక్ ని రాంగోపాల్ వర్మే తీయాలి. ఇంకెవరు తీసినా ఆ ప్రాజెక్ట్ కి న్యాయం జరుగదు. ఒకవేళ రాం గోపాల్ వర్మ కాదనుకుంటే ఆయన N.T.R బయోపిక్ ని ఏ వెబ్ సీరీస్ గానో తీసి జనం మీదికి వదిలేయొచ్చు. ఆయన క్రియేటివిటీ ఎవరి కంట్రోల్ లోనూ వుండదు. కనుక ఆయనతో బాలకృష్ణ అండ్ కో చలన చిత్రాన్ని తీయటమే మంచిది.

2. N.T.R బయోపిక్ రాంగోపాల్ వర్మ చేతుల్లో పడితే వివాదాలే వుంటాయి. విపరీతమైన హైప్ మధ్య విడుదలవుతుంది. బిజినెస్ పరంగా సక్సెస్ సాధించడం కాయం. అయితే విడుదలయ్యాక పరిస్థితులు ఎలా వుంటాయన్నది  ఊహించటం  కష్టం.
 
పై రెండిట్లో ఏది కరెక్ట్.  

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు