కవితలు - ..

మన ప్రేమ


ఆకాశంలో
మబ్బులు సాక్షిగా
సముద్రపు
తీరం సాక్షిగా
గాలిలో ఎగిరే
పక్షుల సాక్షీగా
పువ్వులపై వాలే
తుమ్మెదల సాక్షీగా
ఇసుకలో కట్టిన
బొమ్మల సాక్షీగా
మనం తడిసిన
వర్షం సాక్షిగా
మన ప్రేమ నిత్యం

-కయ్యూరు బాలసుబ్రమణ్యం

 

 

 

 

……


తెలుసుకో మిత్రమా
కాలానికి అలుపు లేదు గెలుపు తప్ప            
సెకనుల నుండి నిమిషానికి
నిమిషాల నుండి గంటకి
గంట నుండి రోజుకి - అదే పయనం
చీకటిలో వెలుగును - ఓటమిలో గెలుపును
ఆవేశంలో ఆలోచనను - మౌనంలో మాటను
అర్ధం చేసుకో మిత్రమా
నీ గమ్యం స్థిరం
నీ మార్గం ఖచ్చితం
నీ జీవితం ఆనందమయం
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

                   
దువ్వి రాజేష్
 

 

 

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు