ఎగ్ - బంగాళదుంప కూర - - పి . శ్రీనివాసు

Egg Aloo Curry

కావలిసినపదార్ధాలు: బంగాళదుంపలు, కోడిగుడ్లు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి తరువాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి  కలిపి బంగాళదుంప ముక్కలను, ఉడకబెట్టిన కోడిగుడ్డును వేసి కొద్దిగా ఇవి మునిగేంత నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడకైవ్వాలి. చివరగా కొత్తిమీర, మసాలపొడిని వేయాలి. అంతే ఎగ్ ఆలూ కర్రీ రెడీ...  

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం