ధనం మూలం ఇధం జగత్ - A ashok kumar

ధనం మూలం ఇధం జగత్

ఒక ఊరిలో డబ్బు అంటె యంతో ఇష్టం ఉన్నా కుర్రాడి కద ఇది ఒక రోజు ఆ కుర్రోడు తో వాల బాబాయి ఇట్లా అడుగుతాడు .. బాబాయి: యేరా డబ్బు డబ్బు ఎప్పుడు చూడు డబ్బు తప్ప మరేం అవసరం లేదు అసలు నీకు ఇంకేం ఫీలింగ్స్ లేవా!! అబ్బాయి: అంతా డబ్బే బాబాయి.. ఈ భూమి మీద ఫీలింగ్స్ కి ఫేర్వెల్ ఎప్పుడో చెప్పేశారు ఇప్పుడు మనిషి నీ నడిపించే మిషన్ మనీ మాత్రమే... అంతా ఎందుకు బాబాయి గాంధీ నీ గాడ్స్ ఎందుకు చంపాడు స్వాతంత్రం కోసమా!! ఇంద్రా గాంధీ నీ కాపలా కాసే వాలే కాల్చేశారు కారణం కరెన్స్ నోట్లు... వాటి కోసమే జనాల పాట్లు.. ప్రేమ, కోపం, జాలి, సంతోషం, బాధ ఇలా ఎన్నో emotions మనుషులు అందరిలో ఉంటాయి,కానీ అందరికీ ఉండే coman emotion ....?? డబ్బు... అంత ఎందుకు బాబాయి ఒకటి గుర్తు పెట్టుకో ప్రసాదం పెట్టే పూజారి దగ్గరి నుంచి పాఠం చెప్పే టీచర్ వరకు... పదవి లో ఉన్న పొలిటీషియన్ దగ్గరి నుంచి ఓట్లు వేసే ప్రజల వరకు అందరికీ అత్యంత ప్రియమైనది డబ్బు.. డబ్బు ఉంటే నయం కానీ జబ్బు ఉండదు ఆకలి చావులు ఉండవు.. అప్పు చేసే రైతు ఉండడు.. చెప్పకుండా వచ్చేది కష్టం.. డబ్బు అంటే దానికి కూడా ఇష్టం అందుకే నువ్వు కష్టపడితే ఇష్టపడి మరి నీ దగ్గరకు వస్తది డబ్బు.. ఈ డబ్బు పూర్వం రాజుల దగ్గర ఉండేది ఇప్పుడు రాజకీయనాయకుల దగ్గర ఉంటుంది ఎందుకు అంటే వాల శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు . వీలు 5 ఏలు కో సారి ప్రమాణాలు చేస్తున్నారు.. 10 రూపాయలు పెడితే పాల ప్యాకెట్ వస్తది 100 రూపాయలు పెడితే భోజనం వస్తది ఎంత ఉంటే ఇవ్వని ప్రతి రోజు ప్రతి ఒక్కరికీ వస్తాయి..??? డబ్బు కోసం నీడ నిచ్చే చెట్లు నరకడం మొదల పెట్టిన మనిషీ కి తనతో పాటు నడిచే మరో మనిషి నీ నరకడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు... మనీ ఉన్న పర్సు ఉంటె చాలు మనసు లో ఉన్న మగాడిని మర్చిపోయి మనసు లో లేని మగాడిని పెళ్లి చేసుకుంటున్నాము . ఆల్కహాల్ నీ డబ్బు పెట్టి కొంటున్నం అదే డబ్బు కోసం అమ్మాయిలకు అమ్ముడు పోతున్నాము ... దీన్నే కట్నం అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. ఆక్సిజన్ ను డబ్బు పెట్టీ కొంటున్నము అమ్మాయిలను డబ్బులు కి అమ్మేస్తున్నం అబ్బాయేలం డబ్బుకు అమ్ముడు పోతున్న ము అంత ఎందుకు బాబాయి మనిషి కాఫీ కప్పులు కడిగిన, కలర్ ఫొటో తీసిన రిక్షా తొక్కిన, రైళ్లు నడిపినా... విమానం ఎక్కిన ,అంతరిక్ష వీధులలో తిరిగిన అంతా డబ్బు కోసమే.. డబ్బు అనే 2 అక్షరాలు మనిషి అనే 3 అక్షరాల్ని ఆడిస్తున్నది, కవ్విస్తుంది, మనిషి మీద పైచేయి సాధిస్తుంది.. అంబానీ దగ్గర నుంచి అడుకున్నే వాడి దాకా అందరికీ ఉండే comman emotion డబ్బు ఈ కాలంలో మనిషి కి కరెన్సీ Is only the emergency "ధనం మూలం ఇదం జగత్"