నయా లవ్ స్టోరీ లఘుచిత్రం - రూపినేని ప్రతాప్

naya love story short flim

చిత్రం : నయా లవ్ స్టోరీ

నటీనటులు : హర్షిత, శైలేష్, నవీన్, హేమంత్, రోహిత్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సాయి సంతోష్ నిర్మాత : ధీరజ్ రాజు.

దర్శకత్వం : సుభాష్ చంద్ర.

కథేంటి... నయా(హర్షిత) మరియు అయాన్(శైలేష్) ఇద్దరూ లవ్ లో ఉంటారు. నయా అందరితో కలివిడిగా ఉండడం, ఎవరైనా రెండు మాటలు మాట్లాడగానే వాళ్ళతో కలిసిపోవడం, ఎవరే హెల్ప్ అడిగినా కాదనకపోవడం అయాన్ కు నచ్చదు. డీసెంట్ గా ఉండాలని చెప్తుంటాడు. అది విని నయా అయాన్ దారికి వస్తుందా, లేక నయా ప్రవర్తనని అర్థం చేసుకుని అయాన్ రాజీ పడతాడా అనేది ఈ ఫిల్మ్ మొత్తం చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన, కథనం, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ,  ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేషాలకు తగినట్లుగా ఉంది.. కథ బలహీనమైనా, కథనంతో, బోర్ కొట్టని పిక్చరైజేషన్ తో రక్తి కట్టించడంలో దర్శకుడు సుభాష్ చంద్ర సక్సెస్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ : కథ..