ఈ ఫోటోలో అమ్మతో పాటు బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్న ఈ పాప ఇప్పుడు పెరిగి పెద్దదైంది. సినిమాల్లో హీరోయిన్‌గా తన టాలెంట్ ప్రదర్శిస్తోంది. పెద్ద స్టార్ హీరోయిన్ అనలేం కానీ, టాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. యంగ్ హీరో సరసన. అలాగే బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తోంది.
తాజాగా బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రమొకటి ఈ మధ్య సెన్సేషన్ అయ్యింది. గుర్తు పట్టారా? చిన్నప్పుడు అంత బొద్దుగా ఉంది కానీ, ఇప్పుడు జీరో సైజ్ అందాలతో కనువిందు చేస్తోందిలెండి. గుర్తు పట్టలేదా? అయితే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|