గాయని రమోలా. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

గాయని రమోలా.

రమోలా .

1970వ దశకంలో ఒక వెలుగు వెలిగిన సినీ నేపథ్యగాయని. ఈమె గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

తల్లి పేరు సీతారామమ్మ. ఈమె పది మంది సంతానంలో తొమ్మిదవ సంతానం. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజ ఈమెకు ఒక అక్క కాగా హాస్యనటుడు రాజబాబు భార్య లక్ష్మీ అమ్ములు ఈమె చెల్లెలు. ఈమె 8వ తరగతి వరకు విజయనగరంలో చదువుకుని పిమ్మట మద్రాసుకు చేరుకుంది. మద్రాసు ఆంధ్రమహిళా సభలో మెట్రిక్ చేసింది. ఈమె చిన్నతనంలోనే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య ఈమెను ప్రోత్సహించారు. మొదట సినిమాలలో కోరస్‌లు పాడటంతో మొదలైన ఈమె సినీ ప్రస్థానం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 3000కు పైగా పాటలు, 75 చిత్రాలలో పాత్రధారణ, మరెన్నో చిత్రాలలో గాత్రధారణలతో ముగిసింది.

ఈమె ఎందరో హీరోయిన్‌లకు, క్యారెక్టర్ యాక్టర్లకు డబ్బింగ్ చెప్పింది. మరపురాని మనిషి, జీవనజ్యోతి, కృష్ణవేణి, నాయుడుబావ, నామాల తాతయ్య, జాతకరత్న మిడతంభొట్లు మొదలైన సినిమాలలో నటించింది. రంగస్థలంపై కుమ్మరిమొల్ల, సప్తపది మొదలైన నాటకాలలో జె.వి.సోమయాజులు, పొట్టి ప్రసాద్, జె.వి.రమణమూర్తి మొదలైన వారి సరసన నటించి గొప్ప పేరు సంపాదించుకుంది.

భరతనాట్యంలో శిక్షణ పొంది వైజయంతిమాల డాన్స్ ట్రూపులో చేరి రాధాకృష్ణ, చండాలిక మొదలైన నృత్యరూపకాలలో నాట్యం చేసి, ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా, మాంచెస్టర్ వంటి చోట్ల వందలాది ప్రదర్శనలిచ్చింది.

ఈమె గాయని, డబ్బింగ్ కళాకారిణి, నృత్య కళాకారిణి, నటి మాత్రమే కాక రచయిత్రి కూడా. ఈమె సుమారు 35 పాటలను రచించింది.

తెలుగు సినిమా పాటల జాబితామార్చు

ఈమె గానం చేసిన వందలాది తెలుగు పాటలలో కొన్ని ఈ క్రింది జాబితాలో:

క్రమ సంఖ్య

సినిమా పేరు

పాట పల్లవి

సహ గాయకుడు/ గాయని

సంగీత దర్శకుడు

గేయ రచయిత

సినిమా విడుదలైన సంవత్సరం

1

రత్నగిరి రహస్యం

నాటు రాజా అయ్యా నాటురా కొంచెం నాగరీకం

కె.రాణి

ఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప

శ్రీశ్రీ

1957

2

రత్నగిరి రహస్యం

యవ్వనమే ఈ యవ్వనమే అద్భుతరాగం అంది ఫలించు

కె.రాణి

ఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప

శ్రీశ్రీ

1957

3

చిలకా గోరింక

ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను

జయదేవ్

ఎస్.రాజేశ్వరరావు

శ్రీశ్రీ

1966

4

సంబరాల రాంబాబు

విన్నారా విన్నారా.. ఈ చిత్రం కన్నారా... సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు

వి.కుమార్

రాజశ్రీ

1970

5

శ్రీదేవి

గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగు

జి.కె.వెంకటేష్

జి.కె.వెంకటేష్

శ్రీశ్రీ

1970

6

కొరడారాణి

కనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచి

ఎస్.పి.బాలు

సత్యం

రాజశ్రీ

1972

7

దత్తపుత్రుడు

మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా

ఘంటసాల

టి.చలపతిరావు

సి.నా.రె.

1972

8

నిజం నిరూపిస్తా

బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ

ఎస్.పి.బాలు

సత్యం

ఆరుద్ర

1972

9

కలవారి కుటుంబం

చిలిపి చూపుల దాన చిక్కవే జాణా అవునన్నాకాదన్నా

ఎస్.పి.బాలు

సత్యం

కొసరాజు

1972

10

ధనమా?దైవమా?

కుడి ఎడమైతే పొరబాటు (పేరడి పాట)

పట్టాభి,
విల్స్‌న్,
జ్యోతిఖన్నా,
విజయలక్ష్మి కన్నారావు,
కౌసల్య

టి.వి.రాజు

సి.నా.రె

1973

11

వాడే వీడు

చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె

ఘంటసాల

సత్యం

సి.నా.రె

1973

12

మల్లమ్మ కథ

ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే ఈ మురిపాల

పి.సుశీల,కౌసల్య

ఎస్.పి.కోదండపాణి

సి.నా.రె.

1973

13

బంట్రోతు భార్య

ఆనింగి ఈనేల

ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలు,
రఘురాం

రమేష్ నాయుడు

దాశరథి

1974

14

బంట్రోతు భార్య

పిడికెడు

ఎస్.పి.బాలు,
పి.సుశీల,
ఎల్.ఆర్.అంజలి,
చంద్రశేఖర్,
రఘురాం

రమేష్ నాయుడు

దాశరథి

1974

15

ఈ కాలపు పిల్లలు

యేమన్నాడే అతడు అవునన్నాడా యేం చేశాడే

పి. సుశీల

సత్యం

దాశరథి

1975

16

జీవన జ్యోతి

ఎందుకంటె ఏం చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను

ఎస్.పి. బాలు

కె.వి.మహదేవన్

సి.నా.రె.

1975

17

రక్త సంబంధాలు

అరే మాకీ మీకీ మంచి జోడా కలవాలా మత్తులోన

ఎస్.పి.బాలు

సత్యం

ఆరుద్ర

1975

18

పాడవోయి భారతీయుడా

పాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది

ఎస్.పి.బాలు

కె.వి.మహదేవన్

దాశరథి కృష్ణమాచార్య

1976

19

ముద్దబంతి పువ్వు

ముద్దబంతి పువ్వు ఉహూ ఉహూ ముగిసిందా నవ్వు

ఎస్.పి.బాలు

రమేష్ నాయుడు

సి.నా.రె

1976

20

సీతాకల్యాణం

సీతమ్మకు సింగారం చేతాము

పి. సుశీల,
బి.వసంత,
ఉడుతా సరోజిని

కె.వి.మహదేవన్

ఆరుద్ర

1976

21

అమరదీపం

అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి

రామకృష్ణ

సత్యం

ఆరుద్ర

1977

22

తొలిరేయి గడిచింది

గుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డది గుడ్ అండ్ బ్యాడ్

పి. సుశీల

సత్యం

ఆచార్య ఆత్రేయ

1977

23

పంచాయితి

గాలి అందరిదైతే నేల కొందరిదేనా

ఎస్.పి.బాలు,పి. సుశీల

కె.వి.మహదేవన్

సి.నా.రె.

1977

24

మరో చరిత్ర

కలసి వుంటే కలదు సుఖం కలసివచ్చిన అదృష్టము

ఎస్.పి.బాలు

ఎం.ఎస్.విశ్వనాథన్

ఆచార్య ఆత్రేయ

1978

25

ఖైదీ నెం: 77

నేనే ఓ మాధవీ ఆహా నా మాధవీ అది ఏది కాదు

ఎస్.పి. బాలు

సత్యం

సి.నా.రె.

1978

26

ఇది కథ కాదు

ఇటు అటు కాని, హృదయం తోని - ఎందుకురా ఈ తొందర నీకు

ఎస్.పి.బాలు

ఎం.ఎస్.విశ్వనాథన్

ఆచార్య ఆత్రేయ

1979

27

ఇది కథ కాదు

ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం

ఎస్.పి.బాలు

ఎం.ఎస్.విశ్వనాథన్

ఆచార్య ఆత్రేయ

1979

28

కుక్క కాటుకు చెప్పు దెబ్బ

హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి

ఎస్.పి.బాలు

ఎం.ఎస్.విశ్వనాథన్

ఆచార్య ఆత్రేయ

1979

29

కలియుగ మహాభారతం

బురు బురు పిట్టా బురు పిట్ట

ఎస్.పి.బాలు,
ఎం.రమేష్,
ఎల్.ఆర్.అంజలి

సత్యం

వేటూరి

1979

30

విజయ

హే పెద్దలు రాక రాక వచ్చారు రాత్రి

ఎల్.ఆర్. ఈశ్వరి,
రాజబాబు

చక్రవర్తి

జంధ్యాల

1979

31

శ్రీ వినాయక విజయం

డూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నా

రామకృష్ణ

ఎస్.రాజేశ్వరరావు

కొసరాజు

1979

32

ధర్మ యుద్ధం

డిస్కో సౌండ్ ( ఇంగ్లీష్ పాట )

హరిరాం

ఇళయరాజా

రాజశ్రీ

1979

33

అగ్ని సంస్కారం

కొండమీద కాపురముండు వాడా వరము కోరుకుంటి

శ్రీనివాస్

ఎం. జనార్ధన్

1980

34

పగడాల పడవ

వల్లారి బాబోయి వల్లరి మావాయ్ ఏ ఊరన్న

విల్సన్

ఘంటసాల విజయ కుమార్

దాశరథి

1980

35

పొదరిల్లు

అల్లాడిపోతావే చూడు మల్లా కిల్ల్లడి ఓ కన్నె లేడిపిల్లా

ఎస్.పి.బాలు

జె.వి.రాఘవులు

1980

36

గురుశిష్యులు

తగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కు

ఎస్.పి. బాలు

కె.వి. మహదేవన్

ఆచార్య ఆత్రేయ

1981

37

ఇంద్రుడు చంద్రుడు

వయసు బెత్తెడు నూరేళ్ళది నులి వేడిది ఇపుడున్నది

ఎం.రమేష్

ఎస్.రాజేశ్వరరావు

జాలాది

1981

38

నెలవంక

ఎంత చెప్పిన వినవేమిరా

జిత్‌మోహన్ మిత్ర,
ప్రకాశరావు

రమేష్ నాయుడు

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

1983

39

అమాయకుడు కాదు అసాధ్యుడు

ఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కథ

ఎస్.పి.బాలు

సత్యం

కొసరాజు

1983

40

ఆడవాళ్లే అలిగితే

భయమెందుకే నీకు భార్యామణి పాకాలు శాకాలు

ఎస్.పి.బాలు

కృష్ణ - చక్రి

డా.నెల్లుట్ల

1983

41

అనసూయమ్మ గారి అల్లుడు

అత్తా అనసూయమ్మా నీతో సరసోయమ్మా మేనత్త రాకతో

ఎస్.పి.బాలు

చక్రవర్తి

వేటూరి

1986

42

అత్త మెచ్చిన అల్లుడు

ఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ కాళీయఫణి

ఎస్.పి.బాలు

కె.వి.మహదేవన్

సి.నా.రె.

1989

43

అబ్బాయిగారు

తడికెందుకు అదిరింది

ఎస్.పి.బాలు, చిత్ర, రమణ

ఎం.ఎం.కీరవాణి

భువనచంద్ర

1993

సేకరణ:

మరిన్ని వ్యాసాలు

పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కార్తిక పౌర్ణమి.
కార్తిక పౌర్ణమి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటటల పల్లకిలో...2
పాటటల పల్లకిలో...2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి
పురాణాలలో ఒకే పేరు పలువురికి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు