ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం - .

Andhra Pradesh Cartoonistula Sangham

ఇటీవల ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టులంతా అమరావతిలో సమావేశమై ప్రముఖ  కార్టూనిస్టు శ్రీ బాచి గారి అధ్యక్షతన "ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం" ఏర్పాటు చేశారు. అదే "ఆకాసం".  ఆంధ్రప్రదేశ్ లో వున్న కార్టూనిస్టులంతా ఈ సంఘంలో సభ్యత్వ రుసుము కట్టి చేరవలసినదిగా కోరుతున్నారు. సభ్యత్వ రుసుము వివరాలు ఈ  క్రింది విధంగా వున్నాయి 

సంవత్సర కాల రుసుము 
రు 600 (రు. 500 + రు 100 అప్లికేషన్ ఫీజు)
 
జీవిత  కాల రుసుము 
రు 5100 (రు. 5000 + రు 100 అప్లికేషన్ ఫీజు)

సభ్యత్వ రుసుమును క్రింది బ్యాంకు అకౌంట్ కి ట్రాన్సఫర్ చేయవచ్చు 

Andhra Pradesh Cartoonists Sangham
State Bank of India,
Governorpet, Vijayawada Branch, 
Current Account Number : 44587527350
IFSC Code :  SBIN0001008

ఈ క్రింది QR కోడ్ ద్వారా కూడా సభ్యత్వ రుసుము పంపవచ్చు. 

డబ్బులు ట్రాన్సఫర్ చేసాక ఆ  వివరాలను శ్రీ బాచి గారికి (మొబ్: 9848992433 ) పంపగలరు. 

మరిన్ని వ్యాసాలు

కవి సముద్రాల.
కవి సముద్రాల.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వందేమాతర గీతానికి 150 ఏళ్ళు.
వందేమాతర గీతానికి 150 ఏళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
దర్శకుడు ఏ.సి.త్రిలోక్ చందర్ .
దర్శకుడు ఏ.సి.త్రిలోక్ చందర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నాటి ద్విపాత్రా చిత్రాలు.
నాటి ద్విపాత్రా చిత్రాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
₹600 Kosam hatya- MANA SAMAJAM ETU SAGUTONDI?
మన సమాజం ఎటు సాగుతోంది?
- డా:సి.హెచ్.ప్రతాప్