నాటక హాస్యం - బన్ను

ఇప్పుడంటే కాలక్షేపానికీ, సమాచారానికీ చానల్సూ, ఇంటర్నెట్టూ  అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్నాయి కానీ, ఇవేవీ లేని పాత రోజుల్లో వీధి నాటకాలే కావాల్సినంత వినోదాన్నందించేవి. నాటకరంగ కళాకారుల " స్పాంటేనియస్ కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ "   సంగతైతే ఇప్పటికీ గుర్తుకొస్తే నవ్వకుండా ఉండలేం..ఈ " నాటక హాస్యం " చూసాక మీరూ అదే మాటంటారు...చూసి ఎంజాయ్ చెయ్యండి..