అందరికీ ఆయుర్వేదం - చుండ్రుకి చికిత్సలు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

అందరికీ ఆయుర్వేదం - చుండ్రుకి చికిత్సలు 

 చుండ్రు... ఇది చిన్న సమస్యేం కాదు. కనిపించకుండా పోయినంత సేపు పట్టదు. తిరిగిమళ్ళీ రావడానికి షాంపూలకి, మందులకి, ఎన్ని తైలాలకి లొంగదు. ఒక పట్టాన వదలదు. ఆడా, మగా తేడా లేకుండా అందరినీ వేధించే ఈ సమస్యకి శాశ్వత  పరిష్కారమే లేదా!  ఖచ్చితంగా  శాశ్వత సంపూర్ణ పరిష్కారం  వుందంటున్నారు   మన ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ళ మనోహర్ గారు...   అవేంటో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకుందాం...!

మరిన్ని వ్యాసాలు

Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్