కాకూలు - సాయిరాం ఆకుండి

వీడు మ'నిషా'?

పీకలదాకా తాగుడు...
పతనం అంచున జీవుడు!

ఇల్లాలి బాధను తీర్చేదెవడు ?
ఇన్ని కష్టాలు దేనికయ్యా దేవుడూ??


సేవే (ఆర్జనకు) మార్గం

లాభార్జన ధ్యేయంగా కాంట్రాక్టులు...
నాణ్యతకు దూరంగా ప్రాజెక్టులు!

అభివృద్ధి లక్ష్యమంటూ కనికట్టులు...
అవినీతి వరదలకు లేవా అడ్డుకట్టలు !!


నెట్ వర్'కింగ్'

సోషల్ నెట్ వర్కింగ్ తో ప్రభంజనం...
సంఘటిత  శక్తిగా యువజనం!

భవిష్యత్ భారతానికి ఇంధనం...
సమగ్రతను బలపరిస్తే ప్రయోజనం!! 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం