వామన కవితలు - బత్తుల వీ వీ అప్పారావు

vamana kavithalu - bathula v v apparao

"నాడు భర్త పోతే/ సతీ సహగమనం,
నేడు ఆడబిడ్డ అయితే/ కడుపులోనే హననం.
ప్రకృతి ప్రతిరూపం పై ఎంత కిరాతకం?
"

___________________________________

"బట్టల దుకాణం, దాని పక్కన బంగారం దుకాణం,
దాని పక్కన మళ్ళీ బట్టల దుకాణం, దాని పక్కన మళ్ళీ బంగారం దుకాణం,
బట్టలు, బంగారమే మన జీవితం..!!
"

మరిన్ని వ్యాసాలు

Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు
Kaashi Prayana Kathalu - PRASADAM PARAMAARTHAM
కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - mantra jalam
కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు