కాకూలు - సాయిరాం ఆకుండి

భాషామృతం
చవులూరే తెలుగుతనం...
చక్కెరలా తీయదనం!

జగాల దాటి జయకేతనం...
అమ్మభాషకిదే వందనం!!


నీకూ నాకూ మధ్య
ఎవరెవరికి మ్యాచ్ ఫిక్సింగు
జరిగిందో ఎవరికి ఎరుక?

ఏ పార్టీ ఐనా ఓట్ల గేంబ్లింగు
ఆపగలిగేది లేదుగనుక!!

శుభాకాంక్ష
సంస్కృతిని బతికించాలి...
సంప్రదాయాలను పరిరక్షించాలి!

కళల కాణాచిలా తెలుగులోగిలి...
కలకాలం నిండుగ విలసిల్లాలి!!

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు