19వ తానా మహాసభలు - -


19వ తానా మహాసభలు తోటకూర ప్రసాద్ , ప్రెసిడెంట్, తానా ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిశాయి. ఈ సభలో ప్రత్యేక ఆహ్వానితులతోబాటు, సాహిత్య, వినోద, ఆధ్యాత్మిక రంగాలలోని ప్రముఖులను సత్కరించారు. "గోతెలుగు.కాం" కు అనుబంధాలు సీరియల్ ని అందిస్తున్న శ్రీ సూర్యదేవర రామ్మోహన రావు గారు కూడా ఈ సన్మాన గ్రహీతల్లో ఒకరు కావడం ఎంతో ఆనందదాయకం.
తెలుగుజాతి గర్వించేలా ప్రతీ సంవత్సరం "తానా" మహాసభలు విజయవంతంగా నిర్వహిస్తున్న  తానా యాజమాన్యానికి "గోతెలుగు" శుభాకాంక్షలు తెలుపుతోంది...!
 

మరిన్ని వ్యాసాలు

మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Yuvatalo manasika samasyalu
యువతలో మానసిక సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్