చమత్కారం - చంద్ర శేఖర్ కోవూరు

చమత్కారం ఎంత ఉన్నా ఇంకా ఏదో కొరత... అత్యాశ కాదండోయ్ ఆనందం కోసమే... 🚸🚸🚸 చమత్కారం 🚸🚸🚸 బాలు గారి తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది నవయువ గాయని, గాయకులు వచ్చారు. అయితే వీళ్లు ఎన్ని పాటలు ఎంత అద్భుతంగా పాడినా, ఎన్ని ప్రశంసలు, అవార్డులు వచ్చినా, ఎంత మంది అభిమానులు ఉన్నా కూడా, వీళ్లకి ఒక చిన్న కొరత ఉండేదట. అదేంటంటే, వీళ్లు పాడిన పాటని బాలుగారు మెచ్చుకుంటే ఆ ఆనందమే వేరు, అది అన్ని అవార్డులు, ప్రశంసలు కంటే గొప్పదిగా భావిస్తారు. బాలు గారు అంటే అదీ మరీ. బాలు గారి లో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళలో ఉండే పాజిటివ్ ల గురించే మాట్లాడుతారు తప్ప నెగిటివ్ ల గురించి అస్సలు మాట్లాడరు. ప్రతి వ్యక్తిలో ఒక మంచి లక్షణాన్ని చూడగలిగే గొప్ప తనం ఆయనలో ఉంది. బాలు గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. అసలు అంత అర్హత మనకు ఉందో లేదో కూడా తెలియదు. కాకపోతే ఆయన మీద ఉన్న అభిమానంతో ఏదో తెలిసింది చెప్పాలని చిన్న ప్రయత్నం... 🩸🩸🩸

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు