కథల పోటీకి వచ్చిన అనూహ్య స్పందన చూసి మాకు చాలా ఆనందం కలిగింది. ఉత్సాహంగా పాల్గొన్న లబ్ద ప్రతిష్టులైన రచయిత(త్రు)లు, వర్ధమాన రచయిత(త్రు)లందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే కథల ఎంపిక జరిపి, విజేతలను ప్రకటిస్తాము. బహుమతులకు ఎంపిక కాని, బాగున్న వాటిని సాధారణ ప్రచురణకు స్వీకరిస్తామని తెలియజేస్తూ
మీ....
 |
 |
బన్ను |
సిరాశ్రీ |
|