Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ramcharan dance

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చిన్నప్పటి ఫొటోలో ముద్దు ముద్దుగా బుద్ధిగా కన్పిస్తున్నా, పెద్దయ్యాక మాటల పుట్ట అయిపోయింది. తెలుగమ్మాయి కాకపోయినా, తెలుగు సంప్రదాయాల్ని వంటపట్టించుకుంది, తెలుగువారికి చాలా దగ్గరయ్యిందీమె ఇప్పుడు. పరిశీలనగా చూస్తే ఫొటోలో చిన్నారి ఇప్పుడెవరో చెప్పడం కష్టం కాదు. అయినా కష్టపడ్తున్నారా? ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? అస్సలు ఆలస్యం చెయ్యొద్దు, కిందనున్న లింక్‌ క్లిక్‌ చేస్తే సస్పెన్స్‌ తొలగిపోతుందంతే.

 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు