
ఈ కథ 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయ రాజుగా పరిపాలించే కాలం నాటిది కానీ జరిగింది మటుకు పక్కనే ఉన్న శిశుపాల దేవరాయ రాజ్యంలో. ఒక ముసలాయన చెక్క కొయ్యడానికి అడవిలోకి వెళ్తూ దారిలో తీవ్రంగా గాయపడి ఉన్న ఒక మనిషిని చూస్తాడు. ఆ ముసలాయనకి చూపు సరిగ్గా కనిపించకపోయినా ఆ పడిపోయిన వ్యక్తి బాగా గాయమైనట్టు తెలిసి ఇంటికి తీసుకొస్తాడు.
మూడు నెలల తర్వాత మొత్తానికి ఆ కాపాడిన వ్యక్తి మేల్కొంటాడు. కానీ ఆ దారితప్పిన మనిషికి ఏమీ గుర్తుండదు. ఆ గ్రామంలో ఉన్న మనుషులందరినీ ముసలాయన పోగేస్తాడు అందరూ కలిసి ఏం చేద్దాం అని ఆలోచిస్తారు అప్పుడు ఆ గ్రామస్తులు ఆ ముసలాయనకి మన రాజ్యం లో అతిథిదేవోభవ అని మన రాజు చెప్పాడు కదా అందుచేత ఇత గాడిని సరిగ్గా చూసుకోవలసిన బాధ్యత నీదే అంటారు కానీ ఆ ముసలాయన పాపం నాకు సరిగ్గా చూపే కనిపించదు పైగా ఈ వయసులో ఇతని ఎలా నేను చూసుకుంటాను నా వల్ల కాదు అంటాడు అప్పుడు గ్రామస్తులు దీనికి ఒకటే మార్గం రాజు దగ్గరికి వెళ్ళు ఆయనే దీనికి పరిష్కారం చెప్తారు.
ముసలాయన ఇత గాడిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గర ఉన్న మంత్రి ఈ ముసలాయనని నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పమంటాడు రాజుగారు మీకు తప్పకుండా సహాయం చేస్తారు అంటాడు. అప్పుడు ఈ ముసలాయన జరిగిన కథ చెప్తాడు. అప్పుడు రాజు అతని పేరు ఏమిటి అని అడుగుతారు. దానికి ముసలాయన సమాధానంగా పేరు లేని మనిషి రాజుగారు అంటారు. రాజుకి వెంటనే కోపం వచ్చి పేరు లేని మనిషి ఏమిటి వెటకారం చేస్తున్నారా అంటాడు. వెంటనే తన బతులతో చెప్పి అతని చేత తన పేరు చెప్పించమని అంటాడు. వెంటనే మంత్రి రాజుగారు మన రాజ్యంలో అతిథిదేవోభవ అని మీరే కదా చెప్పారు అందుకే ఇతగాడు మన దగ్గరికి వచ్చాడు. రాజు సరే అయితే ఇతను పక్కరాజ్యం నుంచి గూడచారి గూడచారి అయి ఉండొచ్చు కానీ ఇతని బాధ మూడవ పెట్టలేం ఒక పని చేయండి ఇతన్ని సకల కలలోనూ ఇతని పరీక్ష పెట్టండి దాంతో తేలిపోతుంది అసలు ఇతనికి ఏం వచ్చు ఏం రాదు అని అలానే ఇతని వృత్తి కూడా తెలిసిపోతుంది.
ఇక ఆ మంత్రి ఇక బటులు కలిసి రకరకాల పరీక్షలు పెట్టి ఆ పేరు లేని మనిషిని బాధ పెడతారు కర్ర సామి దగ్గర నుంచి కత్తి స్వామి వరకు అన్ని రకాల పరీక్షలు పెట్టి పెడతారు కానీ మన పేరు లేని మనిషి పాపం ఒళ్ళు హూణుమ్ చేసుకోవడం తప్పితే దేంట్లోనూ సరిగ్గా చేయలేక పోతాడు. ఆ పేరు లేని మనిషి తో పాటు ఆ భటులు మంత్రి అందరూ అలసిపోయి విశ్రాంతి తీసుకునే సమయంలో మన పేరు లేని మనిషికి దూరంగా ఏదో జంతువు కనిపిస్తుంది తోక కనిపిస్తుంది కానీ పూర్తి శరీరం కనిపికపోవు పోయేసరికి తోక తోక తోక అంటాడు ఇంతలో చూస్తే అది ఒక మేక అప్పుడు అతను తోక మేక తోక తొక్క మేక మేకతోక అంటాడు. అప్పుడు అక్కడున్న మంత్రి ఇతగాడు పద్యాలు పాడతాడేమో చమత్కారంగా అదే ఇతని దగ్గర ఉన్న నైపుణ్యం కాబోలు అని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు.
రాజు గారి దగ్గర ప్రవేశపెట్టి ఇతగాడు పద్యాలు పాడుతాడు అని మంత్రి చెప్పగానే రాజు ఏది ఒక పద్యం పాడు అని ఆ పేరు లేని మనిషిని అడుగుతాడు. ఇక మన పేరు లేని మనిషి బమ్మెర ఎత్తిపోయి ఇదెక్కడి రా నాయనా అనుకుంటూ ఆ మేకనే తొక్క చేసి తొక్కనే మేక చేసి పాడేస్తాడు. ఈ పద్యాన్ని విన్న రాజు బాగా ఆనందించి కోరుకోమంటాడు నీకేం కావాలో కోరుకో. అప్పుడు ఆ పేరు లేని మనిషి నాకు మీ రాజ్యంలోనే ఏదైనా ఉద్యోగం కల్పించండి అని అడుగుతాడు దానికి ఆ రాజు ముందు నీకు నామకరణం చేయాలి ఓయ్ అంటాడు పేరు లేని మనిషి అని ఎన్నిసార్లు ప్రస్తావిస్తాం. అయితే రాజుకి రెండు భార్యలు ఆ రెండు భార్యలు రెండు పేర్లని చెప్తా ఒక భార్య ఏమో రామా అని ఇంకో భార్య కృష్ణ అని అప్పుడు రాజు సరే రామకృష్ణ అని పెడదాం అంటాడు అయితే తన సభలో ఒక రామకృష్ణ ముందుగానే ఉండడంతో ఇతనికి వేరే పేరు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ ఆ ముసలి వాడిని పిలిచి ఇతను ఎక్కడ దొరికాడు అంటే తెనాలికి వెళ్లే దారిలో దొరికాడండి అంటాడు సరే అయితే ఇతని పేరు తెనాలి రామకృష్ణ అని పెడతారు. అయితే రాజు దగ్గర ఉన్న ప్రత్యేక సలహాదారుడు రాజుతో ఇలా అంటాడు ఇతను ఈ తెనాలి రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను గూడచారి కాదు ఇంకా తేలలేదు కాబట్టి మన రాజ్యం లో అందరికీ చేసే అతిధి సర్కారాలని చేసి దాని తర్వాత ఇతన్ని వెన్నెక్కి పంపించేస్తే మంచిది. దానికి రాజు సరే అయితే అలానే కానివ్వండి అంటాడు.
ఇక మన తెనాలి రామకృష్ణ అన్ని ఆతిథ్యాలు స్వీకరిస్తూ సాయంకాలం వేళ హాయిగా పడుకుంటాడు. అప్పుడు అతనికి బయటనుంచి బట్టలు మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. అవి ఏమిటంటే ఒక బటుడు అంటాడు ఇదేమిటిరా ఇతనికి ఎన్ని సేవలు చేస్తున్నారు పైగా ఇతను గూడచారి కూడా ఉండొచ్చు అంటున్నారు దానికి ఇంకొక సైనికుడు సైనికుడు అంటాడు అరేయ్ ఈ మర్యాదలన్నీ రాజ్యాంగం ఉన్నంతవరకే ఒక్కసారి అడుగుపెట్టాంక ఇతని తలమండలం వేరవుతాయి. ఒక్కసారిగా తెనాలి రామకృష్ణ మంచం పైనుంచి ఉలిక్కిపడతాడు. అమ్మ బాబోయ్ వీళ్ళు చంపే లోపల పారిపోవాలి అని ఆ రాజమహల్ నుంచి బయటపడడానికి దారి చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజు కుమార్తె ఉండే గృహాన్ని చేరతాడు. అక్కడ రాజకుమారి ఇతన్ని చూసి కెవ్వు అని అరుస్తుంది. దానితో తెనాలి రామకృష్ణ నన్ను కాపాడండి రాజకుమారి అంటాడు. అప్పుడా రాజకుమారి ఆ తెనాలి రామకృష్ణ గుర్తుపట్టినట్టు చూస్తుంది నిన్ను ఎక్కడో చూశాను అంటుంది. మూడు నెలల క్రితం నిన్ను కాపాడింది నువ్వే కదా అంటుంది. అప్పుడు తెనాలి రామకృష్ణ నాకు ఏమీ గుర్తుకు లేదండి అంటాడు.
రాజకుమారి తెనాలి రామకృష్ణుని వెంటబెట్టుకుని రాజు దగ్గరికి వెళ్లి మూడు నెలల క్రితం నేను రాజ్యం నుంచి ఎవరికీ తెలియకుండా బయటికి విహారానికి వెళ్లాను అప్పుడు నా మీద కొంతమంది దుండగులు హత్యా ప్రయత్నం చేశారు అప్పుడు ఇతనే నన్ను కాపాడాడు కాబట్టి ఇతని ఏమీ చేయరాదు అని వేడుకుంటుంది. దాంతో రాజు ఇతనికి ఏమీ కాదు అని హామీ ఇస్తాడు అప్పుడు రాజకుమారి ఇతనికి ఇక్కడే ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది అంటుంది దానికి రాజు ఇతను కవి కాదని తేలిపోయింది కాబట్టి ఇతనికి బటుడు ఉద్యోగం అది కూడా రాజకుమారి మందిరం బయట ఇస్తున్నాను అంటాడు. దీంతో మనకి తెనాలి రామకృష్ణ కథ క్షమించాలి మన భట్టుడు కదా ముగిసింది.