మంచు కరిగింది - రాజ్యలక్ష్మి

The ice has melted

, శ్రీకారం చుట్టుకున్న అరచేతిని కళ్ళకద్దుకుని గట్టిగా ఆవులించి నిద్రలేచి కూర్చున్నారు శేఖరం గారు .అయన మంచం కిటికీ పక్కనే వేసుకుంటారు .ఒక చిన్నరాగిచెంబుతో నీళ్లు అందేంతదూరంలో పెట్టుకుంటారు .అర్ధరాత్రిపూట దాహం వేస్తే గడగడా నీళ్ళుతాగి లైటువేసుకజనకమ్మగారు జానకమ్మగారు పు చదివి పడుకుంటారు .పదవీవిరమణ తర్వాత జీవితచరిత్రలు చదవడం పజిల్స్ నింపడం యెవరైనా పిల్లలు వస్తే వాళ్లకు లెక్కలు వివరించడం అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం అలవాటు అయ్యింది .మితభాషి పట్టుదల మనిషి .పట్టుదలవస్తే విడుపు చాలా కష్టం .

చల్లనిగాలి హాయిగా కిటికిలొనించి వస్తున్నది . తెలతెల్లవారుతున్నది ,యెదురింతి జానకమ్మగారు ముగ్గువేస్తున్నారు ,పక్కన కొంగులాగుతూ ఐదేళ్ళమనవరాలు అపర్ణ ముగ్గుచిప్ప లాగుతున్నది .'"ఎందుకే లేచావు ? హాయిగా పడుకోక !కొంగోలాగితే చుక్కలు తప్పుతున్నాయే వేల్లితాతయ్యగారిదగ్గర కథచెప్పించుకుని పళ్ళుతోముకు రా ,ఇంతలో " పాలువేడిచేసితేస్తాను "అంటూ ముద్దుముద్దుగా అపర్ణను నవ్వ్వుతూ బుగ్గనిమిరారు /జానకమ్మగారు బామ్మా నేను తాతయ్యగారిదగ్గరకు వెళ్ళను చుట్టకంపువస్తుంది అంటూ బుంగమూతిపెట్టింది అపర్ణ . అప్పుడే అరుగుమీద కూచోడానికి వస్తున్న రామయ్యగారు "భడవా చుట్ట కంపే నీకు ?అంటూ " నవ్వుతూ జానకమ్మని చూసారు . ఇదంతా కిటికిలొనించి చూస్తున్న శేఖరంగారికి నేత్రానందకరం గా వుంది . తాతయ్య బామ్మా మనవరాలు ,అనుభూతి తల్చుకుంటే యెంతో హాయిగా వుంది ,పరవశమవుతున్నారు ,,
రాఘవ గుర్తుకొచ్చాడు కన్నకొడుకు అపురూపం పెంచాడు ,తన బళ్ళోనే చదివించారు ,అన్నింట్లోనూ వాడు చురుకే !తనతండ్రి పేరే వాడికి పెట్టుకున్నాడు , కేవలం శేఖరాంగారి పట్టుదల వల్ల తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని తల్లితండ్రులను వదిలి దూరం గా వెళ్లిపోయాడు ,సీతమ్మ కన్నీరు కూడా శేఖరం గారిని కరిగించలేకపోయింది ,భర్త మాట జవదాటని ఆ తల్లి మౌనం గా కుమిలిపోతూ రోజులు నెట్టుకొస్తున్నది ,
శేఖరాంగారి మనసులో ఏమున్నదో కానీ ఎన్నడూ భార్యముండు కొడుకు ప్రస్తావన తీరు ,ర రాఘవ గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకుంటున్నారు ,మనవడు పుట్టాడని తెలిసిన పట్టుదల వదల్లేదు అప్పుడే ఐదేళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి ,కానీ అయన నిర్లిప్తత సీతమ్మకు కత్తిపోటుకన్నా ఎక్కువ బాధ గా వుంది ,మట్టిబొమ్మల్లాగా తనూ ఆయనా బావురుమంటున్న ఇల్లు !ఎదురింట్లో కొడుకు కోడలు మనవరాలు సీతమ్మకు కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి , మనిషి సహజం గా గుర్తింపు కోసం తపన పడతాడు ! కొందరు సమాజసేవ కోసం తపన పడతారు ! మలేరియా ప్రాణాంతక జ్వరం ! యుద్ధ సమయం లో వేలమంది సైనికులు చైనా లో మలేరియా వల్ల చనిపోయారు .నివారణ కోసం మావో 523 రహస్య ప్రాజెక్ట్ యేర్పాటు చేసారు .యుయుతు అనే మహిళా శాస్త్రవేత్త కీలక పాత్ర పోషించారు .ఆమె తయారు చేసిన మందు కొన్ని లక్షల మందిని కాపాడింది !1969 లో యుయుతు చైనా లో శాస్త్రవేత్తగా కెరీర్ మొదలు పెట్టారు !ఆ రోజుల్లో అమెరికా చైనా యుద్ధంలో సైనికులు మలేరియా వల్ల యెక్కువగాచనిపోయేవారు !అందుబాటులో వున్నక్లోరోక్విన్ ప్రభావం తగ్గింది .అప్పుడు మావో top secret 523 పేరు తో project రూపొందించారు .యుయుతు బీజింగ్ లోని academy of traditional chinese medicine లో 2000 ప్రాచీన మూలికా రెసిపీలను పరిశీలించారు !వాటిలో 16000 సంవత్సరాల క్రిందట వ్రాసిన వ్రాతప్రతిలభించింది !అందులో sweet vamfood ( మాచీపత్రం ) నీళ్ళల్లో నానబెట్టి తాగితే ఫలితం వుందని వ్రాసి వుంది .
"అపర్ణా లోపలి కి రా పాలుతాగి స్నానానికి వేళ్ళు " జానకమ్మ పిలుపు విన్నారు శేఖరంగారు ,నవ్వుతూ రామయ్యగారు అపర్ణాని లోపలికి పంపారు ,శేఖరం గారికి ఆ దృశ్యం అపురూపంగా కనిపించింది ,తన మనవడు గుర్తుకొచ్చాడు ,వాడిని ఆలా ఎందుకు వదిలానా అని మొట్టమొదటిసారిగా మనస్సులో ఎక్కడో కలుక్కుమంది ,నోరారా తాతయ్య అని పిలిపించుకోవాలని వీపుమీద ఎక్కించుకోవాలని మనసు వూగుతున్నది ,
ఏమండీ పళ్ళుతోముకొంది కాఫీ కలుపుతాను అంటూ సీతమ్మ పిలుపు వినిపించింది పిచ్చిది యంత్రం లాగా పనిచేసుకుంటూ గడుపుతున్నది ,ఆమెను గురించి మొదటిసారి బాధపడ్డారు ,ఈ ఇంట్లో అత్తయ్య మావయ్య పిలుపులు కరువయ్యాయి ,కళ్ళు చెమర్చాయి ,
"అదేమిటి ఆలా వున్నారు ,కళ్లల్లో నీళ్లేమిటి "అంటూ సీతమ్మ దగ్గరగా వచ్చింది ,"ఏం లేదులే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు ,ఇవాళ సాయంత్రం వెళ్లి రేపుసాయంత్రం వస్తాను ,ఒక్కదానివీ వుండగలవా " అంటూ శేఖరంగారు కంగారుగా ముఖం పక్కకు తిప్పుకున్నారు ,,కాఫీ చేతికి అందిస్తూ "పగలల్లా గడపటం అలవాటుగా రాత్రి రామకోటి వ్రాసుకుంటానులెండీ "అన్నది సీతమ్మ ,
"అమ్మాయ్ తలుపు తియ్యమ్మా 'అంటూ అడ్రెస్ తెలుసుకుని వచ్చిన శేఖరాంగారికి తలుపు తడుతుంటే చేయ్యివణికింది ,ఎప్పుడూ చూడని కోడలిని ఎలా పలకరించాలి !నిరసనగా చూస్తుందేమో ,అసలు మాట్లాడుతుందా !కానీయ్ నేను మాత్రం వాళ్లకోసం వచ్చానా ,నా మనవాడి కోసం వచ్చాను ,తనలో తాను గంభీరం గా అనుకుంటూ తలుపు తట్టారు .
"ఎవరండీ మీరు ?యెవరికోసం వచ్చారు ?అంటూ రజని తలుపు తీసింది ,
"రాఘవ ఇల్లు ఇదేనా అమ్మా "అంటూ శేఖరంగారు ప్రశ్నించారు , "అవునండి ఇదే ,ఆఫీసు పనిమీద వూరెళ్ళారు రేపుసాయంత్రం వస్తారు "అంటూ రజని అయన చేతిలో సంచి చూసింది , "నేను రాఘవ పెద్దతండ్రిని ఈ వూళ్ళో పనిమీద వచ్చాను మీరిక్కడ వున్నారనితెలిసింది చూసిపోదామని వచ్చానమ్మా "అని శేఖరంగారు చెప్పారు ,తనకొడుకి ఇంటికి తనుపరాయివాడిలాగా పరిచయం చేసుకోవడం బాధ గా అనిపించింది ,
"అయ్యో !మావయ్యగారు క్షమించండి !యెప్పుడూ చూడలేదుకదా ,కాళ్లు కడుక్కోండి "అంటూ రజని కంగారుగా చెంబు తో నీళ్లు తెచ్చి తువ్వాలు ఇచ్చింది ,"లోపలి రండి మావయ్యా వంట సిద్ధం గా వుంది ,భోజనం చెయ్యండి "అంటూ గౌరవం పిలుస్తున్న కోడలిని చూస్తుంటే శేఖరాంగారికి ఇన్నాళ్లూ తాను ఏం పోగొట్టుకున్నాడో అర్ధం అయ్యింది ,
ఇంతలో మనవడు రావడం చూసారు ,"వీడు మీ మనవడు మావయ్యగారూ ,మా మావయ్యగారి పేరే పెట్టుకున్నాం ,రాజశేఖరం కానీ వాళ్ళనాన్న తండ్రిపేరు పిలవలేక మురిపెంగా రాజా అని పిలుస్తారు ,రాజా తాతయ్యగారి దగ్గరికి వెళ్ళారా "అంటూ రజని కొడుకుని చూపించింది ,
"మా పెళ్ళిములం గా అతుకన్నవారికి ఇటు అత్తవారికి దూరం అయ్యాం ,అనుబంధాలు ఆప్యాయతలకు దూరం అయ్యాం ,ఆయనకు యెన్నోసార్లు చెప్పాను ,పట్టుదల వదిలి అత్తయ్యగారినీ మావయ్యగారినీ తీసుకురమ్మని ,వినరుకదా !నాన్నకు లేనిప్రేమ నాకెందుకు అంటారు ,"కన్నీళ్లతో రజని గొంతుతడితో చెప్పుకుంది ,
శేఖరగారికి కలుక్కుమంది ,"మా తమ్ముడు ఇంత కఠినుడా మతిలేనిమనిషి పట్టువిడుపులు ఉండాలి ,నేను వాడిని మందలిస్తానుగా " అన్నారు , "మావయ్యగారూ అంతలేసి మాటలనకండి ,అయన మాకు పూజ్యులు ,ఏదో మా అదృష్టం ఇంతే అనుకుంటాం . మిమ్మల్ని బాధపెట్టాను ,రండి భోజనం చేద్దురుగాని "అంటూ రజని వడ్డించింది , మనవడితో ఆదుకున్నారు ,"రాజా తాతయ్యగారు పెద్దతాతయ్యగారమ్మా అంటే నాన్నగారి పెద్దనాన్నరా "రజని చెప్పింది , "తాతయ్యగారు మా తాతయ్యగారిని కూడా రమ్మనండి లేదా మనమే వెళ్దామా "రాజా ముద్దుగా అడుగుతుంటే శేఖరాంగారి కరిగిపోయారు ,
కోడలి ఆప్యాయత ,మనవడి ముద్దుముద్దు మాటలు తనల్ని తానే మర్చిపోయారు ,రాత్రి మనవణ్ణి పడుకోబెట్టుకుని కథలు చెప్పారు ,
తాతా మనవడు బజారంతా తిరిగారు ,బొమ్మలూ పుస్తకాలూ చీరె జాకెట్ బట్ట పూలూ పళ్ళు కొనుక్కుని యింటికి వచ్చారు ,"ఎందుకు మావయ్యగారూ యివన్నీ కొన్నారు "అని రజని అడిగింది ,
"ఆలా అనకమ్మా ,నీ స్వంత మావయ్య యిస్తే తీసుకోవా ?చీరెకట్టుకు రా తల్లి "అన్నారు శేఖరం ,
రజనీని ఆశీర్వదించి మనవడిని ముద్దు పెట్టుకుని తృప్తిగా బయలుదేరారు .
శేఖరంగారు ఇంట్లోకి వస్తూనే కొత్తచీరెతో సీతమ్మ ఎదురు వచ్చింది ,
"ఈ చీరె నాకు తెలియకుండా యెప్పుడు కొన్నావు "వింతగా చూస్తూ సీతమ్మని శేఖరంగారు ప్రశ్నించారు
"నిజమే మీకు తెలియదు ,మీరు వెళ్ళగానే అబ్బాయి వచ్చాడు ,చీరె తెచ్చాడు ,కట్టుకోమన్నాడు ,కడుపునిండా తిన్నాడు ,మిమ్మల్నిగురించి అడిగాడు "సీతమ్మ ఆనందం తో చెప్పింది .
"అంటే వాడు ఆఫీసు పనిమీద --------"అంటూ సగం లో ఆపేసారు శేఖరంగారు ,
"ఏమిటి మీరు వాడిదగ్గరకు వెళ్ళారా "అంటూ భర్తను చూసి నవ్వారు .
ఇద్దరు తేలికయిన మనసులతో ఒకరినొకరు చూసుకుంటూ మనసారా నవ్వుకున్నారు ,మంచు కరిగి మనసు మల్లెపువ్వులు పరిమళం విరజిమ్మింది ,
శ్రీకారం చుట్టుకున్న అరచేతిని కళ్ళకద్దుకుని గట్టిగా ఆవులించి నిద్రలేచి కూర్చున్నారు శేఖరం గారు .అయన మంచం కిటికీ పక్కనే వేసుకుంటారు .ఒక చిన్నరాగిచెంబుతో నీళ్లు అందేంతదూరంలో పెట్టుకుంటారు .అర్ధరాత్రిపూట దాహం వేస్తే గడగడా నీళ్ళుతాగి లైటువేసుకజనకమ్మగారు జానకమ్మగారు పు చదివి పడుకుంటారు .పదవీవిరమణ తర్వాత జీవితచరిత్రలు చదవడం పజిల్స్ నింపడం యెవరైనా పిల్లలు వస్తే వాళ్లకు లెక్కలు వివరించడం అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం అలవాటు అయ్యింది .మితభాషి పట్టుదల మనిషి .పట్టుదలవస్తే విడుపు చాలా కష్టం .

, , , , ,

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి