కథల పోటీ
మొదటి బహుమతి : 5,000.00
రెండవ బహుమతి: 2,000.00
మూడవ బహుమతి:1,000.00
"కథల పోటీకి" అని స్పష్టంగా పేర్కొనని కథలను సాధారణ ప్రచురణ పరిశీలనకి స్వీకరించబడుతుందని గమనించగలరు. కథ మూడు ఎ4 సైజు మించకుండా వుండాలి. హాస్య రస, ప్రేమ కథలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.
ఆఖరుతేదీ: డిసెంబర్ 1
|
|
బన్ను |
సిరాశ్రీ |
|